100 కోట్ల ఫెరారీ.. | Ferrari Of 100 Crore | Sakshi
Sakshi News home page

100 కోట్ల ఫెరారీ..

Jan 21 2014 1:44 AM | Updated on Sep 2 2017 2:49 AM

100 కోట్ల ఫెరారీ..

100 కోట్ల ఫెరారీ..

ఇది ఫెరారీ 375 ప్లస్ మోడల్ రేసింగ్ కారు. వేగం గంటకు 280 కిలోమీటర్లు. 1950ల్లో ఎన్నో ప్రఖ్యాత రేసులను గెలుచుకుంది. అప్పట్లో ప్రపంచంలో అత్యుత్తమ డ్రైవర్లు మాత్రమే దీన్ని నడిపేవారట.

ఇది ఫెరారీ 375 ప్లస్ మోడల్ రేసింగ్ కారు. వేగం గంటకు 280 కిలోమీటర్లు. 1950ల్లో ఎన్నో ప్రఖ్యాత రేసులను గెలుచుకుంది. అప్పట్లో ప్రపంచంలో అత్యుత్తమ డ్రైవర్లు మాత్రమే దీన్ని నడిపేవారట. అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ కారును జూన్ 27న బ్రిటన్‌లోని చిచెస్టర్‌లో వేలం వేయనున్నారు. కనీసం రూ.100 కోట్లకుపైనే పలుకుతుందని అంచనా. తద్వారా రేసింగ్ ఫెరారీ కార్ల వేలానికి సంబంధించి ఇది ప్రపంచ రికార్డును బద్దలుకొడుతుందని బొన్హామ్స్ వేలం సంస్థ ఆశిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement