ఈ ఫెరారీ ధర రూ. 185 కోట్లు | E Ferrari Rs. 185 crore | Sakshi
Sakshi News home page

ఈ ఫెరారీ ధర రూ. 185 కోట్లు

Dec 13 2015 3:23 AM | Updated on Sep 3 2017 1:53 PM

ఈ ఫెరారీ ధర రూ. 185 కోట్లు

ఈ ఫెరారీ ధర రూ. 185 కోట్లు

1956 తయారైన ఈ ఫెరారీ 290ఎంఎం కారుకు వేలంలో అక్షరాలా 185 కోట్ల రూపాయల ధర పలికింది.

1956 తయారైన ఈ ఫెరారీ 290ఎంఎం కారుకు వేలంలో అక్షరాలా 185 కోట్ల రూపాయల ధర పలికింది. ఆర్‌ఎం సోత్‌బే గురువారం నిర్వహించిన వేలంలో దీనికి 185 కోట్లకు సొంత చేసుకున్నారు (కొన్నవారి వివరాలను వెల్లడించలేదు). దీని ప్రత్యేకత ఏమిటంటే... ఫెరారీ మొత్తం నాలుగు 290 ఎంఎం కార్లను మాత్రమే తయారుచేసింది. చిత్రంలో కనిపిస్తున్న కారు అర్జెంటీనాకు చెందిన అలనాటి ఫార్ములావన్ దిగ్గజం యువాన్ మాన్యుయెల్ ఫాంగియో రేసుల్లో వాడారు. పలు రేసుల్లో ఆయన దీనిని వాడినా ఒక్కసారి కూడా ప్రమాదానికి గురికాలేదట. మొత్తం తయారైవని నాలుగే... అందునా ఫాంగియో వాడిన కారు అందుకే దీనికి అంత ధర పలికింది.

Advertisement
 
Advertisement
Advertisement