కరుణానిధికి అస్వస్ధత | DMK cheif karunanidhi hospitalized | Sakshi
Sakshi News home page

కరుణానిధికి అస్వస్ధత

Dec 1 2016 7:28 AM | Updated on Sep 4 2017 9:38 PM

కరుణానిధికి అస్వస్ధత

కరుణానిధికి అస్వస్ధత

తమిళనాడు డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి అస్వస్ధతకు గురయ్యారు.

చెన్నై: తమిళనాడు డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి అస్వస్ధతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున అనారోగ్యానికి గురైన ఆయన్ను కావేరి ఆసుపత్రికి తరలించారు. అలర్జీ సంబంధిత కారణాల వల్ల ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిసింది. కాగా, కరుణానిధి ఆరోగ్య పరిస్ధితిపై కావేరి ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పింది.
 
ప్రస్తుతం ఆయనకు న్యూట్రిషన్, హైడ్రేషన్ లకు సంబంధించిన చికిత్సలు చేస్తున్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల పాటు కరుణానిధి ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement