ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆదివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో సమావేశంకానున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆదివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో సమావేశంకానున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా గవర్నర్ను ఆహ్వానించనున్నారు.
చంద్రబాబు ఆహ్వాన పత్రికను.. గవర్నర్కు అందజేయనున్నారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కూడా చంద్రబాబు స్వయంగా కలసి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు.