రాష్ట్రంలో కెయిర్న్ రూ. 4,500 కోట్ల పెట్టుబడులు | Cairn India planning to invest Rs.4500 crore in Andhra pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కెయిర్న్ రూ. 4,500 కోట్ల పెట్టుబడులు

Dec 6 2013 12:55 AM | Updated on Sep 2 2017 1:17 AM

రాష్ట్రంలో కెయిర్న్ రూ. 4,500 కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో కెయిర్న్ రూ. 4,500 కోట్ల పెట్టుబడులు

కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలో కెయిర్న్ ఇండియా కనుగొన్న బావులు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి...

హైదరాబాద్: కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలో కెయిర్న్ ఇండియా కనుగొన్న బావులు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి డెరైక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతులు లభించగానే వచ్చే ఐదేళ్లలో రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కెయిర్న్, ఓఎన్‌జీసీ సంయుక్తంగా కనుగొన్న కేజీ బేసిన్‌లోని ఈ బ్లాక్‌లో అధికస్థాయిలో చమురు, సహజవాయువు నిల్వలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి అనుమతుల కోసం ఇప్పటికే డీజీహెచ్‌కు దరఖాస్తు దాఖలు చేశామని, ఇవి రాగానే వెలికితీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement