మండలంలోని కొలనుపాక జైనదేవాలయంలో సోమవారం బాంబే హైకోర్టు న్యాయమూర్తి కెకె తాడేడ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు జరిపారు.
నల్లగొండ: కొలనుపాక (ఆలేరు): మండలంలోని కొలనుపాక జైనదేవాలయంలో సోమవారం బాంబే హైకోర్టు న్యాయమూర్తి కెకె తాడేడ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు జరిపారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. పూజల అనంతరం ఆలయం యొక్క విశిష్టతను ఆలయ కమిటీ వివరించింది. ఆయన వెంట తహశీల్దార్ రామ్మూర్తి, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్సై రాఘవేందర్ తదితరులున్నారు.