ముఖ్యగమనిక: మీ మెసేజిని చదివేశారు | Blue ticks: when your Whatsapp message is read | Sakshi
Sakshi News home page

ముఖ్యగమనిక: మీ మెసేజిని చదివేశారు

Nov 8 2014 3:28 PM | Updated on Sep 2 2017 4:06 PM

ముఖ్యగమనిక: మీ మెసేజిని చదివేశారు

ముఖ్యగమనిక: మీ మెసేజిని చదివేశారు

మీరు వాట్సప్ వాడుతున్నారా? అయితే ఈమధ్య అందులో మీరు పంపిన మెసేజిల పక్కన రెండు నీలిరంగు టిక్ మార్కులు వస్తున్నాయి కదూ.

మీరు వాట్సప్ వాడుతున్నారా? అయితే ఈమధ్య అందులో మీరు పంపిన మెసేజిల పక్కన రెండు నీలిరంగు టిక్ మార్కులు వస్తున్నాయి కదూ. వాటికి అర్థం ఏంటో మీకు తెలుసా? మీరు పంపిన సందేశాన్ని అవతలివాళ్లు చదివారని. ఒక టిక్ వచ్చిందంటే అవతలి వాళ్లకు అది వెళ్లిందని అర్థం. అదే రెండు టిక్ మార్కులు ఉన్నాయంటే మాత్రం అవతలివాళ్లు దాన్ని చదివేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి ముందు, మన స్నేహితుల టైంలైన్లో 'లాస్ట్ సీన్' అనే విభాగంలో ఏ సమయం ఉందో చూసుకుని, దాన్ని బట్టి మన సందేశం చదివారో లేదో తెలుసుకోవాల్సి వచ్చేది.

ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఇప్పటికే మిగిలిన కొన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఉన్న రెండు నీలిరంగు టిక్ మార్కుల విధానాన్ని వాట్సప్ కూడా అందిపుచ్చుకుంది. ఇది చాలా సులభంగా, కచ్చితంగా ఉంటుందని వాట్పప్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సప్కు 60 కోట్ల మంది యూజర్లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement