కోదండరాంపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు | Balka suman fires on kodanda ram over telangana agitation | Sakshi
Sakshi News home page

కోదండరాంపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Dec 4 2016 6:12 PM | Updated on Sep 4 2017 9:54 PM

కోదండరాంపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

కోదండరాంపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై ఎంపీ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై ఎంపీ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో కోదండరాం కుట్రలు పన్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని హింసవైపు మళ్లించేందుకు కోదండరాం ప్రయత్నించారని పేర్కొన్నారు. వాటన్నింటినీ భరించామని బాల్కసుమన్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement