కలాం రోడ్డుపై వివాదం! | Aurangzeb Road renaming will open a can of worms, say scholars | Sakshi
Sakshi News home page

కలాం రోడ్డుపై వివాదం!

Sep 6 2015 4:53 PM | Updated on Sep 15 2018 4:12 PM

కలాం రోడ్డుపై వివాదం! - Sakshi

కలాం రోడ్డుపై వివాదం!

దేశ రాజధానిలోని ఔరంగ జేబు రోడ్డుకు కొత్తగా మాజీ రాష్ట్రపతి, ఇటీవల పరమపదించిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరు పెట్టడం కొంత ఉద్రిక్తతలకు దారి తీస్తుందని కొందరు స్కాలర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఔరంగ జేబు రోడ్డుకు కొత్తగా మాజీ రాష్ట్రపతి, ఇటీవల పరమపదించిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరు పెట్టడం కొంత ఉద్రిక్తతలకు దారి తీస్తుందని కొందరు చరిత్రకారులు, స్కాలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడం చరిత్రను వక్రీకరించనట్లు అవుతుందని, బహుశా అది కొంత టెన్షన్ వాతావరణాన్ని భవిష్యత్తులో సృష్టిస్తుందేమోనని చెప్పారు. గత నెల 28న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఔరంగ జేబు రోడ్డుకు ఇక నుంచి అబ్దుల్ కలాం రోడ్డుగా నామకరణం చేయాలనుకుంటున్నట్లు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement