టిబెట్‌లో భారీ భూకంపం | 6.1 earthquake hits Tibet Chamdo, no casualties reported | Sakshi
Sakshi News home page

టిబెట్‌లో భారీ భూకంపం

Aug 13 2013 6:34 AM | Updated on Sep 1 2017 9:49 PM

చైనాలోని టిబెట్ ప్రావిన్స్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా ప్రావిన్స్‌లోని 21, హిమాలయన్ ప్రాంతంలోని 17 ఇళ్లు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు.

బీజింగ్: చైనాలోని టిబెట్ ప్రావిన్స్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా ప్రావిన్స్‌లోని 21, హిమాల యన్ ప్రాంతంలోని 17 ఇళ్లు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపా రు. పలు రోడ్లు ధ్వంసమయ్యాయని వివరించారు. అయితే, ఎలాంటి ప్రా ణ నష్టం సంభవించలేదని తెలిపారు.
 
 ఇండోనేసియాలో కూడా..
 ఇండోనేసియాలోని తూర్పు ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అయితే, సునామీ హెచ్చరికలు జారీ కాలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement