‘సినీ, టీవీ కళాకారులకు 20శాతం టికెట్లివ్వండి’ | 20% tickets to be given for Cinema, TV artists | Sakshi
Sakshi News home page

‘సినీ, టీవీ కళాకారులకు 20శాతం టికెట్లివ్వండి’

Mar 10 2014 1:16 AM | Updated on Sep 2 2017 4:31 AM

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవీ కళాకారులకు 20% సీట్లు కేటాయించాలని దర్శకుడు పీసీ ఆదిత్య ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవీ కళాకారులకు 20% సీట్లు కేటాయించాలని దర్శకుడు పీసీ ఆదిత్య ఆది వారం ఒక ప్రకటనలో   విజ్ఞప్తి చేశా రు. ఓట్ల కోసం అన్ని పార్టీలు కళాకారుల గ్లామర్‌ను వాడుకుంటున్నా యని, సీట్లపై మాత్రం స్పందిం చడం లేదని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement