వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభం | ys sharmila paramarsha yatra started | Sakshi
Sakshi News home page

వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభం

Oct 2 2015 11:02 AM | Updated on Aug 21 2018 5:36 PM

రెండో రోజు కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది.

హుజురాబాద్: రెండో రోజు కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది. హుజురాబాద్లోని గాంధీ చిత్రపటానికి వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. హుజురాబాద్, మానకొండూరు నియోజవర్గాల్లో ఆమె పర్యటన కొనసాగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement