వడదెబ్బతో మహిళ మృతి | woman killed due to sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో మహిళ మృతి

Apr 1 2016 4:42 PM | Updated on Sep 3 2017 9:01 PM

టేకులపల్లి మండలం పరిధిలోని ముత్యాలంపాడు పంచాయతీ మాలపల్లి గ్రామానికి చెందిన అంతోటి వరమ్మ(50) అనే మహిళ శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది.

టేకులపల్లి మండలం పరిధిలోని ముత్యాలంపాడు పంచాయతీ మాలపల్లి గ్రామానికి చెందిన అంతోటి వరమ్మ(50) అనే మహిళ శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. పొలంలో కూలీ పనులకు వె ళ్లిపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement