మహిళ ఆత్మహత్యాయత్నం | woman commit suicide at Police | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Feb 24 2016 1:40 PM | Updated on Aug 29 2018 4:18 PM

తుంగతుర్తి పోలీస్‌స్టేషన్ ఎదుట ధనమ్మ(30) అనే మహిళ బుధవారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

తుంగతుర్తి పోలీస్‌స్టేషన్ ఎదుట ధనమ్మ(30) అనే మహిళ బుధవారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ దొంగతనం కేసు విషయంలో రోజూ తనను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నారని మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింది. హుటాహుటిన ఆమెను తుంగతుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement