పురోహితుడు లేకుండానే.. | without vicar pindapradanam in godhavari pushkaraalu | Sakshi
Sakshi News home page

పురోహితుడు లేకుండానే..

Jul 25 2015 10:06 AM | Updated on Sep 3 2017 6:09 AM

పురోహితుడు లేకుండానే..

పురోహితుడు లేకుండానే..

భక్తుల రద్దీ కారణంగా పురోహితులకు భలే గిరాకీ ఏర్పడింది.

వరంగల్(ములుగు) : భక్తుల రద్దీ కారణంగా పురోహితులకు భలే గిరాకీ ఏర్పడింది. వారి కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.  శుక్రవారం వరంగల్ జిల్లా మంగపేట ఘాట్ వద్ద పురోహితుడు దొరకకపోవడంతో తనకు తెలిసిన పద్ధతిలో పితృదేవతలకు పిండప్రదానం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement