'వాటర్ గ్రిడ్ ను సక్సెస్ చేస్తాం' | we try to success water grid, says ktr | Sakshi
Sakshi News home page

'వాటర్ గ్రిడ్ ను సక్సెస్ చేస్తాం'

Oct 19 2015 3:06 PM | Updated on Sep 3 2017 11:12 AM

ఆదిలాబాద్ జిల్లాలోని మోడేగావ్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఆదిలాబాద్: జిల్లాలోని మోడేగావ్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 

సిద్ధిపేట స్ఫూర్తితో వాటర్ గ్రిడ్ ను సక్సెస్ చేస్తామని కేటీఆర్ తెలిపారు. వాటర్ గ్రిడ్ కు రూ.36 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. వచ్చే మూడేళ్లలో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement