నాలా వద్ద మహిళ మృతదేహం లభ్యం | Unidentified Woman's dead body found | Sakshi
Sakshi News home page

నాలా వద్ద మహిళ మృతదేహం లభ్యం

Jun 7 2015 9:41 AM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ రామాంతపూర్ వివేకానగర్ లోని నాలా పక్కన ఆదివారం ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైం

హైదరాబాద్ :  హైదరాబాద్ రామాంతపూర్ వివేకానగర్లోని నాలా పక్కన ఆదివారం ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 38 సంవత్సరాల వయసున్న ముస్లిం మహిళ మృతదేహం నాలా పక్కన పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement