కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం | un identified dead body found in canal | Sakshi
Sakshi News home page

కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం

Apr 7 2015 11:43 AM | Updated on Sep 2 2017 11:59 PM

అదిలాబాద్ జిల్లా వాంఖడి మండలం సమెలా గ్రామ సమీపంలోని కెనాల్‌లో మంగళవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా వాంఖడి మండలం సమెలా గ్రామ సమీపంలోని కెనాల్‌లో మంగళవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి అనవాళ్లు పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతానికి అతని పూర్తి వివరాలు తెలియరాలేదు. మృతునికి సుమారు 30 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement