వృద్ధ దంపతుల సజీవ దహనం | Two Old Wife And Husband Died In Burnt Alive At Warangal Rural | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల సజీవ దహనం

Oct 30 2019 10:16 PM | Updated on Oct 30 2019 10:17 PM

Two Old Wife And Husband Died In Burnt Alive At Warangal Rural - Sakshi

సాక్షి, నెక్కొండ: ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన భూక్య ధస్రు(68), బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనం అయ్యారు. ఈ క్రమంలో వారు నివసిస్తున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతైంది. స్థానికులు సమాచారం అందించడంతో నెక్కొండ ఎస్సై నవీన్‌ కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించన వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement