ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్‌ | two maoists arrested in khammam district | Sakshi
Sakshi News home page

ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్‌

Aug 22 2017 3:51 PM | Updated on Oct 9 2018 2:53 PM

ఖమ్మం జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చర్లలో వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

చర్ల: ఖమ్మం జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చర్లలో వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన మావోయిస్టులు మాడివి(25) అలియాస్‌ కోడి వినోద్‌, ముస్కి సోమ(23)లుగా గుర్తించారు. మావోయిస్టులు చర్ల మండలం భట్టిగూడెం గ్రామం. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement