రైలు ఢీకొని ఇద్దరికి గాయాలు | Two injured in rail accident at Yakatpura railway station | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు

Jan 24 2015 11:28 PM | Updated on Sep 2 2017 8:12 PM

నగరంలో యాకత్‌పూర రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్: నగరంలో యాకత్‌పూర రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గాయ పడిన వారు మద్యం మత్తులో ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళ, పురుషుడిని నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement