షాద్‌నగర్ రూరల్: మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదివారం షాద్‌నగర్ మండలం నాగులపల్లి, రాసుమల్లెగూడలో ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ పథకాలతోపాటు మేనిఫెస్టో వివరించారు. ఈ సందర్భంగా ఆయన డోలు వాయిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
Nov 12 2018 3:23 PM | Updated on Nov 12 2018 4:12 PM