గుప్తనిధుల కోసం తవ్వకాలు | Treasure Excavations in khammam distirict | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు

Aug 15 2015 12:16 PM | Updated on Sep 3 2017 7:30 AM

ఖమ్మం జిల్లా నేలకొండపల్లలో గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లలో గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఓ పాడబడ్డ ఇంట్లో 9 మంది గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. స్థానికులు సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా స్థానికులుగా పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement