'టీ-హబ్'కు ముహూర్తం ఖరారు | to clap 't-hub' tomorrow | Sakshi
Sakshi News home page

'టీ-హబ్'కు ముహూర్తం ఖరారు

Jan 22 2015 5:34 PM | Updated on Sep 2 2017 8:05 PM

తెలంగాణ రాష్ట్రంలో టీ-హబ్కు శుక్రవారం ముహూర్తం ఖరారైంది. త మేరకు రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ఉదయం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో భూమిపూజ చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీ-హబ్కు శుక్రవారం ముహూర్తం ఖరారైంది. త మేరకు రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ఉదయం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో భూమిపూజ చేయనున్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా టీహబ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు మరింత ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement