గిరిజనుడిపై పులి దాడి | Tiger attacks on tribal man | Sakshi
Sakshi News home page

గిరిజనుడిపై పులి దాడి

Dec 10 2015 5:02 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఖానాపూర్ మండలం సోమర్‌పేట పంచాయతీ కులాంగూడ గ్రామ సమీపంలో భీంరావు(34) అనే గిరిజనుడిపై పులి దాడి చేసింది.

ఖానాపూర్ మండలం సోమర్‌పేట పంచాయతీ కులాంగూడ గ్రామ సమీపంలో భీంరావు(34) అనే గిరిజనుడిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుని వివరాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తమైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement