ఎస్బీఐలో చోరీకి విఫలయత్నం | thieves attempt to fail stolen in SBI bank | Sakshi
Sakshi News home page

ఎస్బీఐలో చోరీకి విఫలయత్నం

Nov 3 2014 10:08 AM | Updated on Aug 30 2018 5:27 PM

జిల్లాలోని అల్లాదుర్గం మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి విపలయత్నం చేశారు.

జిల్లాలోని అల్లాదుర్గం మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి విపలయత్నం చేశారు. చోరీకి పాల్పడేందుకు వచ్చిన దొంగలు బ్యాంక్ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే డోర్ తెరుచుకోకపోవడంతో వారు అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.

 

సోమవారం ఉదయం వచ్చిన బ్యాంకు సిబ్బంది చోరీకి యత్నించిన విషయాన్ని గమనించిన బ్యాంక్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement