విద్యుధ్ఘాతానికి రైతు బలి | the death of the farmer deu to Electricity shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతానికి రైతు బలి

Jan 3 2016 10:03 AM | Updated on Sep 5 2018 1:45 PM

మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.

మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు(45) అనే రైతు ఈ రోజు ఉదయం బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement