అవుట్ సోర్సింగ్ నియామకాలు బంద్ | telangana-medical-department, outsourcing | Sakshi
Sakshi News home page

అవుట్ సోర్సింగ్ నియామకాలు బంద్

Jan 19 2015 6:23 PM | Updated on Sep 2 2017 7:55 PM

తెలంగాణ వైద్యశాఖలో అవుట్ సోర్సింగ్ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.

హైదరాబాద్: తెలంగాణ వైద్యశాఖలో అవుట్ సోర్సింగ్ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అవుట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

తక్షణం నియామకాలు నిలిపివేసి పటిష్టమైన మార్గదర్శకాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టాలని సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement