పాఠశాలల్లో ‘తెలంగాణ పటం’ | 'Telangana Map' in Schools | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో ‘తెలంగాణ పటం’

Nov 19 2014 2:39 AM | Updated on Sep 2 2017 4:41 PM

పాఠశాలల్లో ‘తెలంగాణ పటం’

పాఠశాలల్లో ‘తెలంగాణ పటం’

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎంఈఓ కార్యాలయాల్లో...

ఆర్మూర్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎంఈఓ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పటాల స్థానంలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటాన్ని వేయించాలని డీఈఓ శ్రీనివాసాచారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 36 ఎంఈఓ కార్యాలయాలతో పాటు 25 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 1,573 ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర పటాన్ని వేయించాలని ఎంఈఓలకు ఆదేశాలు అందాయి.

Advertisement
 
Advertisement
Advertisement