తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పదవీ కాలం పొడగింపు | Telangana assembly secretary term extended to one year | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పదవీ కాలం పొడగింపు

Sep 1 2014 7:00 PM | Updated on Aug 11 2018 6:42 PM

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం పదవీ కాలాన్ని మరో ఏడాది పొడగించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం పదవీ కాలాన్ని మరో ఏడాది పొడగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలావుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సోమవారం హైదరాబాద్ లో పర్యటించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఆహ్వానం మేరకు కేసీఆర్ పలు ప్రాంతాలను సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement