నేటితో ముగియనున్న టీ.అసెంబ్లీ సమావేశాలు | Telangana assembly budget session to last for | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న టీ.అసెంబ్లీ సమావేశాలు

Nov 29 2014 9:34 AM | Updated on Aug 15 2018 9:22 PM

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో ...

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్పై ప్రకటన చేయనున్నారు. సభలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్పై ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక శాసనమండలి సమావేశాలు నిన్నే నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement