'ఆ బిల్లుపై ఆల్‌పార్టీ మీటింగ్‌ పెట్టండి' | T Congress leader Shabbir Ali slams on TRS government | Sakshi
Sakshi News home page

'ఆ బిల్లుపై ఆల్‌పార్టీ మీటింగ్‌ పెట్టండి'

Jan 13 2018 2:17 PM | Updated on Sep 18 2018 8:38 PM

T Congress leader Shabbir Ali slams on TRS government - Sakshi

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులు ఏమయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులు ఏమయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. ఆయనిక్కడ శనివారం మాట్లాడుతూ విద్యుత్‌ అక్రమాలపై సీఎం కేసీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమన్నా.. టీఆర్‌ఎస్‌ ఎందుకు స్పందించడంలేదన్నారు. పంచాయతీ బిల్లుపై ఆల్‌పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల ఫీజులపై  ఏర్పాటైన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఫాల్స్‌ కమిటీ అని ఆయన ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement