త్వరలో మరిన్ని అరెస్టులు ! | so many arests in soon | Sakshi
Sakshi News home page

త్వరలో మరిన్ని అరెస్టులు !

Jun 7 2015 11:38 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ముడుపుల వ్యవహారం కేసులోని రూ.50 లక్షలకు సంబంధించి ఏసీబీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ముడుపుల వ్యవహారం కేసులోని రూ.50 లక్షలకు సంబంధించి ఏసీబీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై ఇప్పటికే సమగ్రచారం ఏసీబీ రాబట్టినట్లు సమాచారం. రేవంత్ రెడ్డితోపాటు మిగితా ఇద్దరు నిందితులను ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రూ.50 లక్షలకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement