ప్రేమించి మోసం చేసిన ఎస్ఐ! | SI cheating! | Sakshi
Sakshi News home page

ప్రేమించి మోసం చేసిన ఎస్ఐ!

Oct 25 2014 8:17 PM | Updated on Sep 2 2018 3:46 PM

ప్రేమించి మోసం చేసిన ఎస్ఐ! - Sakshi

ప్రేమించి మోసం చేసిన ఎస్ఐ!

బాధితులకు రక్షణ కల్పించవలసిన ఎస్ఐ ఓ యువతిని ప్రేమించి మోసం చేశాడు.

వరంగల్: బాధితులకు రక్షణ కల్పించవలసిన ఎస్ఐ ఓ యువతిని ప్రేమించి మోసం చేశాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎస్ఐ రాజు తనను ప్రేమించి మోసం చేశాడని ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పరకాల డిఎస్పి సంజీవరావు వెంటనే స్పందించి ఎస్ఐ రాజుని అదుపులోకి తీసుకున్నారు. నిజాలు తెలుసుకునేందుకు అతనిని విచారిస్తున్నారు.
**

 

Advertisement
 
Advertisement
Advertisement