బాసర పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సందడి | Shrine of Basra in the month of Kartik noise | Sakshi
Sakshi News home page

బాసర పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సందడి

Nov 17 2014 6:39 AM | Updated on Sep 2 2017 4:38 PM

కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

ఆదిలాబాద్ : కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గోదావరి తీరంలోని సూర్యేశ్వర ఆలయంలో మహభిషేకం నిర్వహించారు. గోదావరి నదికి భక్తులు కార్తీక దీపారాధన చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement