చిరుతిళ్లకు కష్టమొచ్చింది..

Shortage Of Snacks Due To Lockdown - Sakshi

స్నాక్స్‌ నో స్టాక్‌..

చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్లు, తదితర ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌కు కొరత

సూపర్‌ మార్కెట్లలో నో స్టాక్‌

 కిరాణం దుకాణాల్లో సైతం.. ఉత్పత్తి లేక తగ్గిన సరఫరా

సాక్షి, సిటీబ్యూరో : చిన్న పిల్లలు నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టపడేది స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు వాటికి  కష్టకాలం వచ్చింది. సూపర్‌ మార్కెట్, కిరాణా దుకాణాల్లోనూ స్టాక్‌ లేక వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు, వేపర్స్, చిప్స్, కార్న్‌ఫ్లేక్, కుర్‌కురే, పల్లీ చిక్కీలు, ఐస్‌క్రీమ్, నూడిల్స్, పాస్తా, చుడువా, సూప్స్, నమ్‌కిన్, గులాబి జామున్‌ తదితర స్నాక్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ నిల్వలు నిండుకున్నాయి.

ఒక వైపు కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వినియోగదారులు ఇళ్లలో ఉండి కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం కోసం వీటిని ఎక్కువగా తింటున్నారు. దీంతో స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌కు ఒకేసారి  డిమాండ్‌ పెరిగింది. మరోవైపు లాక్‌డౌన్‌తో వాటి ఉత్పత్తి ఆగి సరఫరా లేకుండా పోయింది. ఈ కారణంగానే మార్కెట్‌లో ఇప్పుడు స్నాక్స్‌ కొరత ఏర్పడింది. తాజాగా ఇండస్ట్రీ సెక్టార్‌కు గ్రీన్‌ సిగ్నల్‌  లభించినా..కార్మికుల కొరతతో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి కావడం లేదు. దీంతో వాటి  సరఫరా తగ్గుముఖం పట్టింది. స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌కు ఇండెంట్‌ ఆర్డర్స్‌ పెడితే...పెట్టిన దాంట్లో కనీసం 30 శాతం కూడా సరఫరా కాని  పరిస్థితి నెలకొందని వ్యాపారులు, సూపర్‌ మార్కెట్ల మేనేజర్లు పేర్కొంటున్నారు. (మహమ్మారి.. దారి మారి! )

లోకల్‌ ఉత్పత్తులు 
పెద్ద పెద్ద సంస్థలకు చెందిన స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోవడంతో కొంతమేర లోకల్‌ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇక కొన్ని సూపర్‌ మార్కెట్స్‌ తమ సంస్థల పేర్లతో స్నాక్స్, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ తయారు చేసి అమ్మడం ప్రారంభించాయి. పేరొందిన  సూపర్‌ మార్కెట్‌లు, స్థానిక చిన్న చిన్న సంస్ధలు సైతం సొంతంగా బిస్కెట్లు, చిప్స్, ఐస్‌క్రీమ్, నమ్‌కిన్,  నూడుల్స్, సూప్స్‌ తదితర ఐటెమ్స్‌ను సొంతంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులు మాత్రం బ్రాండ్‌  ఉత్పత్తులపైనే ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాల్లో మాత్రం పేద, మధ్య తరగతి వర్గాల నుంచి మాత్రం లోకల్‌ ఉత్పత్తులకు ఆదరణ బాగానే లభిస్తోంది. (కరోనా: టాస్క్‌ఫోర్స్‌కు రిస్క్‌!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-05-2020
May 24, 2020, 05:58 IST
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్‌ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి...
24-05-2020
May 24, 2020, 05:50 IST
బెర్లిన్‌: లాటిన్‌ అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ దేశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల్ని పెంచేస్తోంది. బ్రెజిల్, మెక్సికోలో...
24-05-2020
May 24, 2020, 05:35 IST
రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా...
24-05-2020
May 24, 2020, 04:58 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్‌...
24-05-2020
May 24, 2020, 04:52 IST
న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. వరుసగా రెండో రోజు...
24-05-2020
May 24, 2020, 04:33 IST
న్యూఢిల్లీ:   ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన...
24-05-2020
May 24, 2020, 04:22 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో మరో 47 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్‌...
24-05-2020
May 24, 2020, 04:16 IST
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....
24-05-2020
May 24, 2020, 03:17 IST
వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్‌ను వేగంగా చేయాలి. ఎన్ని ఖాళీలుంటే.....
24-05-2020
May 24, 2020, 00:08 IST
‘‘రామ్‌’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్‌ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ...
23-05-2020
May 23, 2020, 22:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్‌లో ప్రకటించింది....
23-05-2020
May 23, 2020, 20:59 IST
వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే  ఈ...
23-05-2020
May 23, 2020, 20:30 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారికి ఢిల్లీలోని మరో సీనియర్ వైద్యులు బలయ్యారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
23-05-2020
May 23, 2020, 17:02 IST
లండన్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో గుండెపోటు, ఊపిరితిత్తులు, మధుమేహం జబ్బులతో బాధపడుతున్న వారితోపాటు స్థూలకాయులు...
23-05-2020
May 23, 2020, 16:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల కోతకు...
23-05-2020
May 23, 2020, 16:35 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, త్వరలో 9700కి పైగా డాక్టర్లు,...
23-05-2020
May 23, 2020, 15:00 IST
బొగోటా: మహమ్మారి కరోనా వైరస్‌ ఎన్నోన్నో హృదయవిదారక దృశ్యాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అంటువ్యాధి సోకి మరణించిన వారిని కుప్పలుతెప్పలుగా...
23-05-2020
May 23, 2020, 14:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...
23-05-2020
May 23, 2020, 14:24 IST
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైరస్‌ నియంత్రణపై సమీక్షలో...
23-05-2020
May 23, 2020, 14:23 IST
తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top