ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో షార్క్ సర్క్యూట్ చోటు చేసుకుంది.
ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో షార్క్ సర్క్యూట్ చోటు చేసుకుంది. గురువారం కొమురం భీమ్ ప్రాంగణంలో నిర్వహించిన పాలకవర్గం సమావేశానికి రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతరులు హాజరయ్యారు. భోజన విరామం తర్వాత భేటీ ప్రారంభమవగానే హాలులో షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకుంది. లైట్లు ఎక్కడికక్కడ పగిలిపోయూరుు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బయటకు పరుగులు తీశారు.