పళ్లమ్మితేనే ఆ సర్పంచ్‌కు బతుకు దెరువు | Sarpanch Continuing Fruits Business In Nalgonda District | Sakshi
Sakshi News home page

పళ్లమ్మితేనే ఆ సర్పంచ్‌కు బతుకు దెరువు

Jun 30 2019 9:07 AM | Updated on Jun 30 2019 9:07 AM

Sarpanch Continuing Fruits Business In Nalgonda District - Sakshi

సర్పంచ్‌ అయినా ఎప్పటి మాదిరిగానే జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌ సమీపంలో పండ్లు అమ్ముకుంటోంది.

సాక్షి, నల్లగొండ : బతుకుదెరువు కోసం పండ్లమ్ముకుంటున్న ఈ ఫొటోలో ఉన్న మహిళ ఓ గ్రామ సర్పంచ్‌. కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం బొల్లెపల్లి సర్పంచ్‌గా మంగ ఇటీవల ఎన్నికైంది. సర్పంచ్‌ అయినా ఎప్పటి మాదిరిగానే జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌ సమీపంలో పండ్లు అమ్ముకుంటోంది. కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉండడంతో తిరిగి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నానని ఆమె తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement