తహశీల్దార్ పై సర్పంచ్ దాడి | sarpanch attack on tahsildar in adilabad district | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ పై సర్పంచ్ దాడి

Jan 4 2015 7:39 PM | Updated on Sep 2 2017 7:13 PM

ఆదిలాబాద్ జిల్లాలో భీమిని తహశీల్దార్ దేవానంద్ పై నాయకపుపేట సర్పంచ్ దాడి చేశారు.

భీమిని: ఆదిలాబాద్ జిల్లాలో భీమిని తహశీల్దార్ దేవానంద్ పై నాయకపుపేట సర్పంచ్ దాడి చేశారు. ఈ ఘటనలో తహశీల్దార్ గాయపడ్డారు. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆహారభద్రత కార్డుల వివరాలు ఇవ్వనందుకు తహశీల్దార్ పై సర్పంచ్ చేసినట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement