13 నుంచి ‘సాక్షి ఎడ్జ్‌’  | sakshi edge from 13th | Sakshi
Sakshi News home page

13 నుంచి ‘సాక్షి ఎడ్జ్‌’ 

Oct 12 2017 3:47 AM | Updated on Aug 20 2018 8:20 PM

sakshi edge from 13th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంగ్లిష్‌.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది మాట్లాడే భాష. 53 దేశాల్లో అధికారిక భాష.. నేటి టెక్నాలజీ యుగంలో మన దైనందిన జీవితానికి అత్యవసరమైన ఇంటర్నెట్‌ భాష కూడా ఇదే. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఏవియేషన్, టూరిజం, మెడిసిన్‌.. ఇలా ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలన్నా ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగడం తప్పనిసరి.

అంత ప్రాధాన్యమున్న ఇంగ్లిష్‌లో మీరు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణ ఇచ్చేందుకు ‘సాక్షి ఎడ్జ్‌’ ముందుకు వచ్చింది. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణలో విశేష అనుభవమున్న ‘సాక్షి ఎడ్జ్‌’ నిపుణుల వినూత్న బోధన ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఆ భాషపై పట్టు సాధించొచ్చు. ఈ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులో భాగంగా.. స్పీకింగ్, లిజనింగ్‌ స్కిల్స్, ఉచ్చారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరిదిద్దడంతోపాటు గ్రామర్‌పైనా అవగాహన కలిగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను, కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. 

స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సు బ్యాచ్‌ వివరాలు 
కొత్త బ్యాచ్‌ ప్రారంభ తేదీ: 13.10.2017
కోర్సు ఫీజు: రూ.4,600
కాల వ్యవధి: 30 రోజులు (ప్రతిరోజూ 2 గంటలు)
స్థలం: దిల్‌సుఖ్‌నగర్‌లో..
çసమయం: సాయంత్రం 5.00 గంటల నుంచి 
రాత్రి 7.00 గంటల వరకు
రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాయి చైతన్య జూనియర్‌ కాలేజీ, టీకేఆర్‌ హాస్పిటల్‌ లేన్, బిగ్‌సీ ఎదురుగా, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్‌
వివరాలకు: 9603533300, 9866689778 నంబర్లలో సంప్రదించవచ్చు
సంప్రదించాల్సిన సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మరిన్ని వివరాలకు: sakshiedge@gmail.comలో సంప్రదించవచ్చు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement