భద్రాద్రి ఆలయంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం | RTC strike effects in Badradri temple | Sakshi
Sakshi News home page

భద్రాద్రి ఆలయంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం

May 13 2015 3:59 PM | Updated on Sep 3 2017 1:58 AM

భద్రాద్రి ఆలయంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం

భద్రాద్రి ఆలయంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం

ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఆలయానికి భక్తుల రాక తగ్గింది.

భద్రాచలం: హనుమజ్జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ప్రఖ్యాత శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని ఆంజనేయస్వామికి బుధవారం ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఆలయానికి భక్తుల రాక తగ్గింది. హనుమజ్జయంతి కావడంతో ఉదయం వేళల్లో భక్తుల రద్దీ కనిపించింది. సుమారు ఐదారువేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం. దీక్ష తీసుకున్నవారు స్వామిని దర్శించుకుని, దీక్ష విరమణ చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement