భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం | Rs. Two lakh worth gutka packets seized in vanaparthy | Sakshi
Sakshi News home page

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Dec 30 2015 2:42 PM | Updated on Sep 26 2018 6:49 PM

మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో కిరాణా, పాన్ షాపులపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో కిరాణా, పాన్ షాపులపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం సదరు షాపుల యజమానులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement