హుస్సేన్‌సాగర్‌లో రోయింగ్, సెయిలింగ్ పోటీలు | roing, sailing comptetions in hussain sagar | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌లో రోయింగ్, సెయిలింగ్ పోటీలు

Jun 5 2015 11:49 AM | Updated on Sep 3 2017 3:16 AM

రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న హస్సేన్‌సాగర్‌లో శుక్రవారం సెయిలింగ్, రోయింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్ సిటీ: రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న హస్సేన్‌సాగర్‌లో శుక్రవారం సెయిలింగ్, రోయింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్సేన్‌సాగర్‌లో క్రీడలను నిరంతరం కొనసాగేలా చూస్తానని చెప్పారు. హుస్సేన్ సాగర్‌ను హైదరాబాద్‌కే తలమానికంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement