సత్తుపల్లిలో భారీ దొంగతనం | robbery in khammam district | Sakshi
Sakshi News home page

సత్తుపల్లిలో భారీ దొంగతనం

Nov 24 2015 9:45 AM | Updated on Sep 3 2017 12:57 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది.

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత గాదిరెడ్డి సుబ్బారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉంచిన నాలుగు తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.80 వేల నగదును ఎత్తుకు పోయారు. మంగళవారం ఉదయం చూసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ కవిత సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను తో ఆధారాలు సేకరిస్తున్నారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement