ముత్తూట్‌లో దోపిడీకి యత‍్నం | robbery attempt in muthoot finance | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌లో దోపిడీకి యత‍్నం

Jul 4 2017 11:23 AM | Updated on Aug 30 2018 5:24 PM

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దుండగులు దోపిడీకి విఫలయత‍్నం చేశారు.

మైలార్‌దేవరపల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దుండగులు దోపిడీకి విఫలయత‍్నం చేశారు. కత్తి, తుపాకీతో మంగళవారం ఉదయం ముత్తూట్‌లోని వచ్చిన దుండగులు సిబ‍్బందిని బెదిరించారు.
 
దీంతో అప్రమత‍్తమైన ముత్తూట్ అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ అలారం నొక్కడంతో స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement