సీఎంను కలిసిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్ | Rajendra prasad meets CM kcr | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్

Jan 25 2015 1:29 AM | Updated on Sep 2 2017 8:12 PM

సీఎంను కలిసిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్

సీఎంను కలిసిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్

రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ శనివారం సచివాలయంలో కలిశారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ శనివారం సచివాలయంలో కలిశారు. రాజేంద్రప్రసాద్ తన కుమారుడి పెళ్లికి రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందించగా... తన మనవడి వివాహానికి హాజరు కావాలని సీఎంను సుబ్బిరామిరెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement