తూర్పు కనుమలను కాపాడుకోవాలి | R. Dilip Reddy about Eastern Ghats | Sakshi
Sakshi News home page

తూర్పు కనుమలను కాపాడుకోవాలి

Sep 4 2017 12:59 AM | Updated on Sep 17 2017 6:20 PM

తూర్పు కనుమలను కాపాడుకోవాలి

తూర్పు కనుమలను కాపాడుకోవాలి

తూర్పు కనుమల్లో ఉన్న ప్రకృతి, ఖనిజ సంపదను పరిరక్షించాలంటే వీటికి ప్రత్యే క పరిరక్షక హోదాను

‘గ్రేస్‌’ చైర్మన్‌ దిలీప్‌రెడ్డి డిమాండ్‌
సాక్షి, బెంగళూరు:
తూర్పు కనుమల్లో ఉన్న ప్రకృతి, ఖనిజ సంపదను పరిరక్షించాలంటే వీటికి ప్రత్యే క పరిరక్షక హోదాను కల్పించాల్సిన అవసరం ఉందని గ్రీన్స్‌ అలయన్స్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఈస్ట్రన్‌ ఘాట్స్‌ (జీఆర్‌ఏసీఈ– గ్రేస్‌) సంస్థ చైర్మన్, సాక్షి పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి అన్నారు.

తూర్పు కనుమల్లో వాస్తవ పరిస్థితుల అధ్యయనానికి చేపట్టిన యాత్ర ఆదివారం బెంగళూరుకు చేరుకున్న సందర్భంగా జీఆర్‌ఏసీఈ సభ్యులతో కలసి ఆయన మీడి యాతో మాట్లాడారు. తూర్పు కనుమల్లో వివిధ కారణాలతో ప్రకృతి సంపదకు హాని కలుగుతోందని దాన్ని కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సంస్థ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సాయి భాస్కర్‌రెడ్డి, సెక్రటరీ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement