ఎన్టీపీసీ నిలిచిపోయిన విద్యుత్ | power generation problem in NTPC sixth unit | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ నిలిచిపోయిన విద్యుత్

Nov 2 2015 5:57 PM | Updated on Sep 3 2017 11:54 AM

రామగుండంలోని ఎన్టీపీసీ ఆరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

కరీంనగర్: రామగుండంలోని ఎన్టీపీసీ ఆరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పాడటం వల్ల నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే మరమ్మతులు పనులను చేపట్టారు. మిగతా యూనిట్లలో 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్తత్పి కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement