చిన్నారి షైనీ కిడ్నాప్ కథ సుఖాంతం | police traces shamshabad kidnap case | Sakshi
Sakshi News home page

చిన్నారి షైనీ కిడ్నాప్ కథ సుఖాంతం

Oct 4 2017 1:04 PM | Updated on Oct 4 2017 3:25 PM

ఐదు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన నాలుగు నెలల చిన్నారి షైనీ కథ సుఖాంతమైంది.

శంషాబాద్‌ : ఐదు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన నాలుగు నెలల చిన్నారి షైనీ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ మిస్టరీని చేధించిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి చిన్నారిని రక్షించారు. ఈ కేసుకు సంబంధించి ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు మైలార్‌దేవ్‌పల్లిలో కిడ్నాపర్లు చంద్రకాంత్‌, హంసలను  బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారి షైనీని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ చిన్నారి తిరిగి ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement