27మంది బాల కార్మికులకు విముక్తి | police attacks on hotels in karim nagar | Sakshi
Sakshi News home page

27మంది బాల కార్మికులకు విముక్తి

Jan 25 2016 2:25 PM | Updated on Sep 3 2017 4:18 PM

27మంది బాల కార్మికులకు విముక్తి

27మంది బాల కార్మికులకు విముక్తి

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌ లో పలు హోటళ్ల పై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌ లో పలు హోటళ్ల పై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు.  ఈ సందర్భంగా హోటళ్లలో పని చేస్తున్న 27 మంది బాల కార్మికులను గుర్తించారు. వారికి పని నుంచి విముక్తి కలిగించి బాలసదన్‌కు తరలించారు. మరోసారి చిన్నారులతో పని చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోటళ్ల యజమానులను హెచ్చరించారు. 
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement